Politics

నేను వచ్చేదాకా ధైర్యంగా ఉండండి

Chandrababu Calls And Speaks To Aatmakuru Leaders

ఆత్మకూరు బాధితులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.

మాజీ సర్పంచి ఏసోబు, ఇతరులకు చంద్రబాబు ఫోన్ కాల్.

బాధితుల యోగ క్షేమాలు విచారించిన చంద్రబాబు.

ఊళ్లో ఎలా ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారా అని ప్రశ్నించిన చంద్రబాబు.

‘‘ఇళ్లు బాగు చేసుకుంటున్నామని’’ చెప్పిన బాధితులు. అండగా ఉన్నందుకు చంద్రబాబుకు బాధితుల ధన్యవాదాలు

ఇళ్లలోకి వెళ్లారు, మరి పొలాల్లోకి వెళ్లారా అడిగి తెలుసుకున్న చంద్రబాబు

‘‘బుధవారం ఆత్మకూరుకు వస్తాను. అందరూ భరోసాగా ఉండండి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని’’ ధైర్యం చెప్పిన చంద్రబాబు.

బాధితులతో మాట్లాడించిన టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు