NRI-NRT

16న తెలుగు కళాసమితి దీపావళి

TFAS Diwali 2019 In New Jersey USA On November 16th

న్యూజెర్సీలో తెలుగు కళా సమితి దీపావళి వేడుకలు నవంబర్ 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో సినీ సంగీత దర్శకుడు కోటి సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశారు.