Politics

NTR వ్యవహారంలో భాగమైనందుకు విచారిస్తున్నాను

AP Speaker Tammineni Seetaram Expresses Regret In NTR Backstabbing

అసెంబ్లీ ప్రజలది నా విచక్షనాధికారంతోనే వంశీకి అవకాశం ఇచ్చాను: స్పీకర్ తమ్మినేని

అసెంబ్లీని చంద్రబాబు వైసీపీ కార్యాలయం అని వ్యాఖ్యానించటం తప్పు

అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు ప్రజల జాగీరు

ఎన్టీఆర్ వ్యవహారంలో నేను ఉన్నా

ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై విచారిస్తున్న

అందుకే 15 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నాను