ScienceAndTech

దుర్గగుడి నకిలీ వెబ్‌సైట్ చేశారు

Fake Website Created For Vijayawada Durga Temple

దుర్గగుడి దేవస్థానం నకిలీ వెబ్ సైట్ కలకలం

దేవస్థానం ఆర్జిత సేవలు, దర్శనం, గదుల కేటాయింపు చేస్తామని నకిలీ వెబ్ సైట్ల లో ఉన్నట్టు గుర్తింపు

దుర్గగుడి అధికారుల అనుమతి లేకుండానే వెబ్ సైట్ల లో అమ్మవారి సేవలుంచిన నకిలీ వెబ్ సైట్లు

మూడు సంస్థలు ఈ వెబ్ సైట్లను ఇంటర్నెట్ లో ఉంచినట్లు గుర్తింపు

దుర్గగుడితో పాటు నెమలి వేణు గోపాల స్వామి, చిన్న తిరుపతి, అన్నవరం ఆలయాల సేవలు కూడా ఈ వెబ్ సైట్ల లో ఉన్నట్టు గుర్తించిన దేవాదాయ శాఖ అధికారులు

నకిలీ వెబ్ సైట్లపై బెజవాడ సీపీకి ఫిర్యాదు చేసిన దుర్గగుడి ఈఓ