Health

Flash: హైదరాబాద్‌లో మరో ఇద్దరు కొరోనా బాధితులు

Two corona patients found in hyderabad

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మరో ఇద్దరు కరోనా అనుమానితులు. మలేషియా, మరియు అమెరికా నుండి వచ్చిన ఇద్దరికి కారోనా లక్షణాలు ఉండడంతో ప్రత్యేక అంబులెన్స్ లో గాంధీ హస్పటల్ కు తరలించిన ఆధికారులు.