Kids

SiliconAndhra Magic Show For Kids Tonight

SiliconAndhra Magic Show For Kids Tonight - Altaf Ali Magic Show

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తొలిసారిగా
అంతర్జాలంలో ఇంద్రజాలం, మనసును చదివే మహేంద్రజాలం
ప్రఖ్యాత మెజీషియన్ శ్రీ అల్తాఫ్ అలీ గారి అరుదైన ‘మైండ్ రీడింగ్’ మరియు
కళ్లు నమ్మలేని కనికట్టు, మెదడుకు మేత, పిల్లలకోసం ఇంద్రజాల రహస్యాలు / మేజిక్ ట్రిక్స్ తదితర అంశాలు
పిల్లా పెద్దా అందరికీ విజ్ఞానం – వినోదం!
Saturday April 25, 2020 6 PM Pacific/9 PM Eastern
https://bit.ly/SA_IshtaChemma
SiliconAndhra Magic Show For Kids Tonight - Altaf Ali Magic Show