Devotional

సుందరంగా ముస్తాబైన తిరుమల-నేటి నుండి దర్శనాలు

శ్రీవేంకటేశ్వరుని దర్శనాన్ని సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. మొదటి రెండు రోజులు తితిదే ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు, 11వ తేదీ నుంచి భక్తులందకీ దర్శనం కల్పించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తిచేసింది.