NRI-NRT

30 లక్షలు దాటేసిన అమెరికా కరోనా కేసులు

USA Total COVID19 Cases Cross 30Lakhs

అమెరికా కరొనా కేసుల సంఖ్యలో అతివేగంగా దూసుకుపోతోంది. మంగళవారం సాయంత్రానికి 31లక్షలకు 3వేలు తక్కువ కేసులతో అగ్రస్థానంలో ఆ దేశం కొనసాగుతోంది. 16లక్షలకు పైగా బాధితులు ఈ వ్యాధితో బాధపడుతుండగా ఇప్పటివరకు 1లక్షా33వేల మంది మృత్యువాత పడ్డారు.