NRI-NRT

తెలంగాణాకు పయనమైన UAE వలస కార్మికులు

UAE Telugu News - TFA GWCA Sends Labor Back To Telangana

TFA-GWCAల ఆధ్వర్యంలో కరోనా ధాటికి జీవనోపాధి కోల్పోయిన తెలంగాణాకు చెందిన వలస కార్మికులను ప్రత్యేక విమానం ద్వారా స్వదేశానికి తరలించారు. రాజశ్రీనివాసరావు, కృష్ణ, మహేశ్ బిగాల, జువ్వాడి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమానికి సహకరించారు.