NRI-NRT

ఇండియాలో 2021 ఫిబ్రవరి-మార్చి అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు రద్దు

ఇండియాలో 2021 ఫిబ్రవరి-మార్చి అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు రద్దు

భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో 2021 ఫిబ్రవరి-మార్చి మధ్య వీసాల కోసం అభ్యర్థులు ఎంపిక చేసుకున్న వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిద్ కారణంగా పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోని కారణంగా ఆయా వీసాలను రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగాం అత్యవసర కోటాలో H1,L1,J,F1 వీసాలను మాత్రం పరిశీలిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Reference And More Info: https://www.am22tech.com/coronavirus-us-embassy-india-cancels-visa-appointments/