Devotional

శుక్రవారం నుండి నెమలి బ్రహ్మోత్సవాలు

శుక్రవారం నుండి నెమలి బ్రహ్మోత్సవాలు

నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 26.3.2021 నుండి 31.3.2021 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమీషనర్ ఎన్ సంధ్య తెలిపారు. 28.3.2021 ఆదివారం రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని, భక్తులు తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
శుక్రవారం నుండి నెమలి బ్రహ్మోత్సవాలు