Health

Breaking: వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్

Breaking:

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల 4 జీవాలు ఆంత్రాక్స్​తో మృతిచెందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది.

మాంసం కొనేముందు పలు జాగ్రత్తలు అవసరమని చెప్పింది. ఆ జీవాలను పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో నిర్ధారించుకోవాలని… వారు చెప్పింది నమ్మశక్యంగా లేకపోతే జీవాలను కోసిన ప్రాంతాన్ని ఒకసారి చూడాలని సూచించింది.