Movies

ముంబయ్ మకాం

Auto Draft

 గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా వేది కగా స్వేచ్ఛగా తన ఆలోచనల్ని పంచుకుంటూ నడుచుకుంటున్న సమంత టాలీవుడ్తోపాటు బాలీవుడ్లోనూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నది . వెబ్్సరీస్ , సినిమాలతో దూసుకుపోవా లనుకుంటున్నదేమో ముంబయిలో మకాం వేయాలని ఫిక్సయిందట. అందుకోసం ఓ విలాస వంతమైన ఇల్లు కూడా కొనేసింది . ప్రైవసీగా , ప్రశాంతంగా వుండేలా సకలసౌకర్యా లతో కూడిన ఈ ఇంటికోసం ఐదు కోట్ల రూపాయలతో డీల్ కుదుర్చుకుంటున్నదన్న వార్తలు జోరుగా వినపడుతున్నాయి .