DailyDose

దసరా ఎఫెక్ట్ హైదరాబాద్ విజయవాడ రహదారిలో ట్రాఫిక్ జామ్.

దసరా ఎఫెక్ట్ హైదరాబాద్ విజయవాడ రహదారిలో ట్రాఫిక్ జామ్.

దసరా ఎఫెక్ట్ తో కిలోమీటర్ల మేర వాహనాలు

✓ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

✓ హైదరాబాద్ – విజయవాడ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు

✓ దసరాకి ఇంటికి వెళ్లేందుకు టోల్‌ప్లాజాల వద్ద బారులుదీరిన వెహికల్స్

✓ పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్‌ప్లాజాల వద్ద రద్దీ