Politics

సొంత ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన జగన్

సొంత ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన జగన్

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్‌..

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనవద్దని ఆదేశాలు..

మున్సిపల్‌ కమిషనర్‌, రాపూర్‌ ఎస్సైలను బదిలీ చేసిన ప్రభుత్వం..

వెంకటగిరిలో మరికొందరు అధికారుల బదిలీకి రంగం సిద్ధం..