Politics

కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి : రెబల్​గా పోటీకి సై

కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి : రెబల్​గా పోటీకి సై

దేవెగౌడ సొంత జిల్లా అది. అందులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు జేడీఎస్​వే. ఆ మిగిలిన ఒక్క సీటు దేవెగౌడ కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఉంది. కుమారుడు, కోడలి మధ్య విభేదాలకు కారణమవుతోంది..