NRI-NRT

జపాన్ లో భూకంపం….

జపాన్ లో భూకంపం….

జపాన్ లో ఇవాళ భూకంపం చోటు చేసుకుంది. ఉత్తర జపాన్లోని హక్కైడో ప్రివెక్చర్ లో ఆదివారంనాడు భూకంపం వాటిల్లింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. భూకంప కేంద్రం ఉరకవా పట్టణం తీరంలో ఉంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు