NRI-NRT

ఫ్రిస్కోలో ఉత్సాహంగా GTA సమావేశం

ఫ్రిస్కోలో ఉత్సాహంగా GTA సమావేశం

గ్లోబల్ తెలంగాణా సంఘం(GTA) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో GTA వ్యవస్థాపకుడు కలవాల విశ్వేశ్వర్, నిజామాబాద్ మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. సంస్థ లక్ష్యాలను వివరించారు. గోరటి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిని ఆకాంక్షించారు. ప్రవాసులు తెలంగాణా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు.

ఫ్రిస్కోలో ఉత్సాహంగా GTA సమావేశం