Business

2026-27 నాటికి ఇండియాలో తొలి హై-స్పీడ్ బుల్లెట్ రైలు

2026-27 నాటికి ఇండియాలో తొలి హై-స్పీడ్ బుల్లెట్ రైలు

భారతీయ రైల్వే అభివృద్దిలో వేగంగా పుంజుకుంటోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.’గతంలో సరైన నాయకత్వం లేదు. 2014 తర్వాత నవ శకం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ ట్రైన్లు ఉన్నాయి. 2047 నాటికి 4,500కు ఆ ట్రైన్ ల సంఖ్య పెరుగుతుంది. 2026-27 నాటికి ఇండియాలో తొలి హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాం’ అని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z