DailyDose

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది!

నెల రోజుల ప్రజాపాలనలో ప్రజలు ఆనందంగా ఉంటే.. మాజీమంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు అసూయ పతాక స్థాయికి చేరిందని సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌ విమర్శించారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z