NRI-NRT

ట్రంప్‌కు మానసిక స్థితి సరిగా లేదు

ట్రంప్‌కు మానసిక స్థితి సరిగా లేదు

ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌-నిక్కీ హాలీలు పోటీపడుతున్నారు. ట్రంప్‌తో పాటు ప్రత్యర్థులపై నిక్కీ విమర్శలు గుప్పిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజధాని వాషింగ్టన్‌లో జనవరి 6న జరిగిన అల్లర్లను అరికట్టడంలో నిక్కి హేలి విఫమయ్యారని ట్రంప్‌ ఆరోపించగా.. ట్రంప్‌కు మానసిక స్థితి సరిగా లేదన్నారు నిక్కీ. దేశం గజిబిజిగా మారుతున్న సమయంలో 80 సంవత్సరాల ఇద్దరు వృద్ధులను అధ్యక్ష పదవికి పోటీపడడాన్ని నిజంగా చూడాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇద్దరు పోటీలో ఉంటే రిగ్గింగ్‌, అరాచకం ఉంటుందని ఫలితాలు వారికే అనుకూలంగా ఉంటాయని ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z