Abhijeet Banerjee Wins 2019 Economics Nobel Prize

భారత సంతతి వ్యక్తికి ఆర్థిక శాస్త్ర నోబెల్

ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ గెలిచిన రెండ‌వ భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా అభిజిత్ బెన‌ర్జీ నిలిచారు. గ‌తంలో అమ‌ర్త్యాసేన్ ఎక‌నామిక్స్‌లో నోబెల్ గెలిచారు.

Read More