Health

ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా

Medical Mafia In Khammam District Harassing Common People

?వాటాలు వేసుకొని దోచేస్తున్న డాక్టర్లు మరియూ మెడికల్ షాప్ యాజమాన్యాలు
? Rmp లకు Pro లకు 40% మిగతా 60% హాస్పిటల్ కు.
?దాదాపు రోజుకు వేలల్లో op లు
?మీ రోగమే మా భాగ్యం అంటున్న వైద్యులు
?పేదల ఆరోగ్యంపై పైసలు దోచుకుంటున్న దగా కోరులు
?చేతికి వేసుకునే ఒక్కో సూది 8 రూపాయల నుంచి 102 రూపాయల వరకు
?డెంగ్యూ 40 రూ, ఇంజక్షన్ 405 రూపాయలకు అమ్మకాలు.

*** పేదల నుంచి వేలల్లో వసూళ్లు..
? ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని డెంగ్యూ చికెన్గున్యా బాధ్యతలను ప్లేట్లెట్ పేరుతో మరింత దోపిడీ.
?ఒకప్పుడు గ్రామ దేవుళ్లుగా ఉన్న RMP లు ఇప్పుడు అత్యంత క్రూరంగా ప్రమాదకరంగా మారారు…
? Rmpల ముసుగులో ప్లేట్లెట్ మాఫియా జ్వరం మాటున భారీ బిజినెస్ దోచేస్తున్న ఆసుపత్రులు ప్రైవేటు యాజమాన్యం డాక్టర్లు.
?అవసరం లేకున్నా సరే అన్ని రకాల టెస్టులు చేపించాల్సిందే అదే మా హాస్పిటల్ రూల్ అంటున్న వైనం..
?అసలు ధరల కన్నా 10 రేట్లు ఎక్కువగా మందుల అమ్మకాలు
?పేదోడి జేబులు లూటీ చేస్తున్న, ఆస్పత్రులు,డయాగ్నిస్టిక్ సెంటర్లు,మెడికల్ స్టోర్స్..
?ఒక్కో పేషంట్ కు 5 నిమిషాలు కేటాయిస్తే అది బెస్ట్ ట్రీట్మెంట్ అంట..
?ఒక్కో బెడ్డు కు రోజుకి 5 వేల రూపాయలు వసూళ్లు మందులతో కలిపి రోజుకు 10వేల రూపాయలు వరకు బిల్లు….
?కేవలం చిన్న చిన్న జ్వరాలుకు కూడా 30-40 వేల రూపాయల వరకు బిల్లు కట్టాలంటే పేదోళ్ళు ఇంకెలా బ్రతకాలి…
?ఖమ్మం govt హాస్పిటల్స్ కూడా ఇదే తంతు…రోగులను టెస్టులు చేసి ఒకటి రొండ్రోజులు ఉంచుకోవడం ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించడం జరుగుతున్న వైనం.
??ఖమ్మం నగరం నడిబొడ్డులో విషజ్వరాలతో బెంబేలెత్తుతున్న జనాలు. ఏ PHC కి వెళ్లినా సరే మందులు,కనీస సౌకర్యాలు లేవు.
?DH&HO క్రిందనే అన్ని ప్రయివేటు హాస్పిటల్స్ ఉంటాయి…
?అన్ని రకాల టెస్ట్లు రేట్లు మెడికల్ చార్జీల రేట్లు నోటీస్ బోర్డుల్లో పెట్టాల్సిన,రోగులకు తెలియపర్చాల్సిన బాధ్యత ప్రయివేటు హాస్పిటల్స్ పై ఉంది కాని ఒక్కరు కూడా అనుసరించరు…
?వాస్తవంగా ప్లేట్లెట్స్ ఎక్కించడానికి అయ్యే ఖర్చు 11000రూ. అప్పటికే బాగా ఎక్కువ అది కానీ…18000రూ వరకూ తీసుకుంటున్నారు…రక్త కణాలు విడగొట్టినందుకు 5000 & కణాలను ఎక్కిచ్చినందుకు 13000 రూ వరకు తీసుకుంటున్నారు…
?అసలు విషయం ఏమిటంటే కొన్ని రకాల ప్రయివేట్ హాస్పిటల్స్ వైద్యులు యాంటీబయోటిక్స్ ద్వారా ఉన్న ప్లేట్లెట్సను తగ్గించి త్వరగా మీకు ప్లేట్లెట్స్ అవసరం ఉందని రోగులను భయబ్రాంతులకు గురిచేసి రోగులను పీల్చి పిప్పిన్ని చేసి రూ… లక్షల్లో వసూళ్లూ చేస్తున్నారు..
?మెడికల్ ల్యాబ్ టేక్నిషియన్స్ రోజుకు 2 నుంచి 3 వేలు వరకు సంపాదన ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉన్నా సరే తగ్గించి రిపోర్ట్స్ రాసి డాక్టర్ వద్దకు పంపినందుకు ప్రత్యేకంగా కమిషన్స్…
?వాస్తవంగా పరిశీలిస్తే నలుగురు ల్యాబ్ రిపోర్ట్స్ 4 రకాలుగా వచ్చాయి…???

?#సామాన్యులకుముందుజాగ్రత్త_చర్యలు
1.బొప్పాయి జ్యుస్ ఎక్కువగా త్రాగడం
2.దానిమ్మ,బత్తాయి జ్యుస్ కూడా ఎక్కువ మోతాదులో త్రాగడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్యా పెంచవచ్చు.
3.మరి బాగా నీరసంగా ఉంటే RL మరయూ DNS లతో నయం చేసుకోవచ్చు
4.అసలు ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒకే స్థిరంగా ఉండనే ఉండవు…
జ్వరాలు వస్తే ఆటోమేటిక్ గా తగ్గడం పెరగడం అనేది కామన్…
అంత మాత్రాన మీరు భయపడి రోగాన్ని మరింత ఎక్కువ చేసుకోకండి.
?వాస్తవానికి జ్వరం,మరియూ ప్లేట్లెట్స్ అనేవి 3 నుంచి 4 వేల రూపాయలుతోనే నయం చేసుకోవచ్చు..
? అంతకు మించి మీరు ఎంత పెద్ద హాస్పిటల్ కి వెళ్లినా వారికి బెడ్డు,ac, ఫీజులు టాక్సులు కట్టి డబ్బులు వదిలిచ్చుకోవడం తప్ప ఉపయోగం ఉండదు…ఎవరైనా అదే ట్రీర్ట్మెంట్ చేసేది….
?పేదోళ్ళు అంతా కుదేలు అయ్యే పరిస్థితి ఏర్పడింది