NRI-NRT

మోడీ సమావేశానికి బయల్దేరిన ట్రంప్

మోడీ సమావేశానికి బయల్దేరిన ట్రంప్-Trump Leaves DC To Attend Modi's Meet In Houston

Today, Sun Sep 22 morning 8:30 am at NRG stadium, the venue of PM Modi and President Trump’s historic program. In the history of the USA, this is the first time a US President has ever shared Dias with any head of any country . Also , this is the first time, any head of the country got reception from 50,000 people.

హౌడీ మోదీ సభకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హ్యూస్టన్​ బయల్దేరారు. హౌదీ మోదీ’ సభ జరగనున్న ఎన్​ఆర్​జీ స్టేడియంలో ఎటు చూసినా ప్రవాస భారతీయుల కోలాహలమే నెలకొంది. డప్పులు వాయిస్తూ ఉల్లాసంగా ప్రవాస భారతీయులు మోదీని ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నారు.