Editorials

రైతులు VS రెవెన్యూ

The game has just begun-Revenue Department vs Farmers In Telangana

రైతు వర్సెస్…. రెవెన్యూ ఉద్యోగులు
లంచాలు తీసుకున్న కూడా పరిష్కరించలేదని రైతు ఆరోపణ
కలెక్టరేట్లో రైతుకు, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య పెరిగిన మాటమాట
రెవెన్యూ ఉద్యోగి చనిపోతే నాలుగురోజులు ఆఫీస్లు బంద్ పెడుతారా??
అదే రెవెన్యూ ఉద్యోగి వల్ల రైతు చనిపోతే ఎందుకు స్పందించరూ…??
ప్రతి సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భూసమస్య పరిష్కారం కోసం గట్టు మండలానికి చెందిన ఓ రైతు రాగ… అక్కడే ఉన్న రెవెన్యూ ఉద్యోగులు రైతుపై అగ్రహం వ్యక్తం చేయగా అక్కడే ఉన్న మరికొందరూ రైతులు రెవెన్యూ ఉద్యోగులపై… లంచాలు తీసుకుని…. పనిచేయడం లేదని ఆరోపించారు.
**పూర్తి వివరాలకు వెళ్లితే….
గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు కలెక్టరేట్‌లో తమ గోడు వినిపించేందుకు కలెక్టరేట్ కు వచ్చాడు. ఎన్ని సార్లు తిరిగినా కూడా సమస్య పరిష్కరించలేదని మీడియా ముందు తమ గోడు వినిపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య నిరసిస్తూ… రెవెన్యూ సిబంది గత నాలుగురోజుల నుంచి ధర్నాకు రాగ… గమనించిన మీడియాపై‌… రైతుపై… ఆవేశంతో.. ఆగ్రహించారు.
**అగ్రహించిన రైతు… గతంలో సమస్య పరిష్కారానిని గట్టు ఎమ్మార్వోకు లంచాలు తీసుకున్నా… ఇప్పటివరకు సమస్య పరిష్కరించలేదని రైతు ఆరోపించారు.
తహశీల్దార్ కార్యాలయంలో సమస్య పరిష్కరించలేకనే మేము ఈ రోజు మేము కలెక్టర్ ఆపీస్ చుట్టూ… పరిస్థితి వచ్చీందని….
ఎన్ని సార్లు… అదికారుల చుటూ కాళ్లు అరిగేలా చుటూ తిరిగుతామని….. వీ ఆర్వో, తహసీల్దారు వేలవేలకు లంచాలు తింటున్నారని మండిపడారు. ఒక తహశీల్దార్ చనిపోతే…. అందరూ నాలుగు రోజుల నుంచి…. కార్యాలయాలు బంద్ పెట్టి ధర్నాలు చేస్తున్నారే కాని.. అదే రైతు ఇదే రెవెన్యూ సిబ్బంది వల్ల చనిపోతే ఏ ఒక్కడు…‌ స్పందించరే ఆక్రోశం వెల్లిబుచ్చాడు.వేల వేలకు జీతాలు తీసుకుంటారు కాని లంచాలకు మరిగి పనులు ఎందుకు చేయడం లేదని రైతు వారిపై మండిపడారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది…. రైతులకు, రెవెన్యూ సిబ్బందికి నచ్చచెప్పి… అక్కడ నుంచి పంపించేశారు.