NRI-NRT

తామా-క్యూరీ వ్యాసరచన పోటీల విజేతలు వీరే

TAMA-Curie Learning Essay Writing Competitions In Atlanta

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా), క్యూరీ లెర్నింగ్ అట్లాంటా సమ్యుక్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలు వివరాలు ఇలా ఉన్నాయి.

Category 1 – Grades 23
Winner – Nitya Ryali
1st Runner Up – Avyukta Nidumukkala
2nd Runner Up – Iaqeet Shaik

Category 2 – Grades 45
Winner – Shree Soni
1st Runner Up – Harshal Kadali
2nd Runner Up – Sanjana Potnuru

Category 3 – Grades 67
Winner – Praharshitha Irukulapati
1st Runner Up – Hansika Dinasarapu
2nd Runner Up – Rikhil Duvvuri

గణితం, సైన్స్, కళలు వంటి రంగాల్లో పాఠశాల స్థాయి విద్యార్థులకు తర్ఫీదును ఇవ్వడమే గాక పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే ఇలాంటి పోటీలు మరిన్ని నిర్వహిస్తామని క్యూరీ ప్రతినిధులు, తామా అధ్యక్షుడు గద్దే వెంకీలు తెలిపారు.