Movies

త్రివిక్రమ్‌తో

Tarak To Pair With Trivikram-Telugu Movie News

వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న స్టార్ హీరో యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ రామోజీ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరుఅత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనిఅవ్ దర్శకత్వంలో నటించాబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ విడుదల తరువాత వచ్చే ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ సన్నిహితులు సూచించడంతో జూనియర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.