NRI-NRT

లండన్‌లో తెలుగు విద్యార్థులతో మాట్లాడిన డీజీపీ

AP DGP Gautam Savang Speaks With Telugu Students Stuck At London Heathrow

లండన్ లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్

దైర్యంగా ఉండలాని…..నిబ్బరం కోల్పోవద్దంటూ సూచించిన డీజీపీ.

ప్రభుత్వం అన్నీ రకాలుగా అండగా ఉంటుందన్న డీజీపీ

లండన్ లోని హిత్రు ఎయిర్ పోర్టులో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు…

స్వదేశానికి రాలేక గత 11 రోజులుగా తీవ్ర ఇబ్బందిపడుతున్న విద్యార్థులు