Movies

త్రిష ప్రేమ కబురు

Trisha Chats On Instagram About Her Love Affairs

ఓ నెటిజన్‌.. ‘త్రిష..మీ లవ్‌లైఫ్‌ను కలిశారా?’ అని అడగగా.. ‘ఇప్పటివరకూ మేమిద్దరం ఇంకా కలుసుకోలేదు’ అని త్రిష వెల్లడించింది. అనంతరం మరో నెటిజన్‌.. ‘నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉందని మీరు నమ్ముతారా?’ అని ప్రశ్నించగా.. “స్వచ్ఛమైన ప్రేమ ఉందని నేను నిజంగానే నమ్ముతున్నా. ప్రేమ అనేది లేకపోతే జీవించలేం. జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రేమ అనేది కావాలి” అని త్రిష తెలిపింది. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన దృష్టిలో కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, అమిర్ ‌ఖాన్‌ ఉత్తమ నటులని చెప్పింది.