Movies

గోదావరి టు సికింద్రాబాద్

గోదావరి టు సికింద్రాబాద్

తనికెళ్ళ భరణి రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు.
పుట్టిన తేదీ: 14 జులై, 1954 (వయస్సు 66 సంవత్సరాలు)
పుట్టిన స్థలం: సికింద్రాబాద్