NRI-NRT

తానా ఎన్నికల షెడ్యూల్ విడుదల. దరఖాస్తు ఖరీదు $5000.

తానా ఎన్నికల షెడ్యూల్ విడుదల. దరఖాస్తు ఖరీదు 00. - TANA Elections 2021 Notification Released By Harish Koya

తానా ఎన్నికల షెడ్యూల్ విడుదల. దరఖాస్తు ఖరీదు $5000.

తానా 2021 ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బోర్డు ఛైర్మన్ కోయా హరీష్ విడుదల చేశారు. అధ్యక్ష పదవికి దరఖాస్తు ధర $5000గా నిర్ణయించారు. ఫలితాలు మే 16న వెల్లడి చేస్తారు. ఈ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా హ్యూస్టన్‌కు చెందిన ఐనంపూడి కనకంబాబు వ్యవహరిస్తారు. సహాయకులుగా ముత్యాల రాజ, కోనేరు ఆంజనేయులులు వ్యవహరిస్తారు.

తానా ఎన్నికల షెడ్యూల్ విడుదల. దరఖాస్తు ఖరీదు $5000. - TANA Elections 2021 Notification Released By Harish Koya