NRI-NRT

డెట్రాయిట్ తెలుగు సంఘం 2021 కార్యవర్గం

Detroit Telugu Association DTA 2021 Executive Committee

డెట్రాయిట్ తెలుగు సంఘం 2021 కార్యవర్గాన్ని అధ్యక్షుడు నెరుసు సత్యం ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికలకు అధ్యక్ష పదవికి తప్ప మిగతా పదవులకు నామినేషన్లు రాని కారణంగా సంస్థ కార్యక్రమాలు నిర్వహించడానికి, స్థానిక ప్రవాసులకు సహకరించడానికి తానే సభ్యుల నుండి ఒక కార్యవర్గ కమిటీని రూపొందించినట్లు ఆయన తెలిపారు. కార్యవర్గ సభ్యుల వివరాలు దిగువ చూడవచ్చు. ఈ కమిటీతో పాటు సలహా సంఘ సభ్యులుగా కోనేరు శ్రీనివాస్, యక్క వెంకట్, పెద్దిబోయిన జోగేశ్వరరావులు ఉన్నారు.
డెట్రాయిట్ తెలుగు సంఘం 2021 కార్యవర్గం-Detroit Telugu Association DTA 2021 Executive Committee