NRI-NRT

ఆటా దసరా సాహిత్య వేదిక

ఆటా దసరా సాహిత్య వేదిక

సాహిత్య అభిమానులందరికి స్వాగతం.
అక్టోబర్ 2, 2022 ఆదివారం రోజున ఆటా దసరా సాహిత్య వేదికలో
బతుకమ్మ నవరాత్రి సంబరాల పర్వదినాల సందర్బంగా
సమన్వయ సరస్వతి , వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు “దేవి సాహితి”,
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు “దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం ” మరియు
ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు “బతుకమ్మ” గురించి సాహిత్య ప్రసంగం ఉంటుంది.

సమయం : 10:30 AM EST – 12:30 PM (EST)
8:00 PM – 10:00 PM (IST)
ప్రత్యక్ష ప్రసారం :
ATA Facebook: https://www.facebook.com/AmericanTeluguAssociation

2022 ATA USA Dasara Sahitya Vedika