Politics

సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు:- చంద్రబాబు

సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు:-  చంద్రబాబు

జీ.వో.నెం.1 పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే…సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సైకో తరహా నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోంది. జీ.వో. 1ను వెనక్కి తీసుకోవాలి.