Politics

ఎంపీ కనకమెడలను పరామర్శించిన చంద్రబాబు

ఎంపీ కనకమెడలను పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్ లో స్టార్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు వెంటఁ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు