DailyDose

కేంద్ర బడ్జెట్ లో పెరిగేవి, తగ్గేవి

కేంద్ర బడ్జెట్ లో పెరిగేవి, తగ్గేవి

2023 -24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించినట్టు కేంద్ర మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. దీని ప్రకారం కొన్ని రకాల వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ 23% నుంచి 13 % వరకు తగ్గింది. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గబోతుంటే మరికొన్ని వస్తువులపై కస్టమ్‌ డ్యూటీ పెరిగిన కారణంగా ధరలు గెరగబోతున్నాయి.

👍ధర తగ్గేవి

టీవీలు

వజ్రాలు

బయోగ్యాస్ సంబంధిత వస్తువులు

మొబైల్ ఫోన్లు, కెమెరా లెన్సులు

బొమ్మలు

సైకిళ్లు

ఎలక్ట్రిక్ వాహనాలు

ఆటో మొబైల్స్

ఎల్ఈడీ టీవీ

🫢ధర పెరిగేవి

టైర్లు, రబ్బరు

దేశీ కిచెన్ చిమ్నీ

బంగారం, వెండి, వజ్రాలు

సిగరెట్లు

ప్లాటినం