Health

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే..?

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే..?

మన శరీరంలో మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు దారి తీస్తుంది. అయితే వంకాయ, బెండకాయలో ఉండే ఫైబర్.. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందట. ఇక బ్రకొలీ, చిలగడదుంప, నట్స్, తృణధాన్యాలు మరియు సోయాబీన్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.