NRI-NRT

తెదేపా నేతల హౌస్ అరెస్టులు.

తెదేపా నేతల హౌస్ అరెస్టులు.

అమరావతి: గన్నవరం ఎపిసోడుతో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు…నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, బోండా ఉమా, బుద్దా వెంకన్న వంటి నేతల హౌస్ అరెస్టులు.. ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలని వంశీకి బుద్దా వెంకన్న సవాల్…బోడె ప్రసాద్‌ ని నాగాయలంక పీఎస్ కి తరలింపు.. నాగాయలంకలో ఉద్రిక్తత