Politics

ఎన్నారై మహానాడు పోస్టర్ విడుదల చేసిన చంద్రబాబు..

ఎన్నారై మహానాడు పోస్టర్ విడుదల చేసిన చంద్రబాబు..

ఎన్నారై మహానాడు పోస్టర్ విడుదల చేసిన చంద్రబాబు..

ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగిన ఎన్నారై టీడీపీ మహానాడు పోస్టర్ విడుదల లో తెలుగు ప్రజల ఆశాజ్యోతి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ వైస్ ప్రెసిడెంట్ యడ్లపల్లి దర్నేష్ బాబు ,ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ సభ్యుడు యడ్లపల్లి శశాంక్ తో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు…