Politics

13న గుడివాడ గడ్డపై చంద్రబాబు అడుగులు..

13న గుడివాడ గడ్డపై చంద్రబాబు అడుగులు..

కృష్ణాజిల్లా గుడివాడ

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 13న గుడివాడ పర్యటన…. నిమ్మకూరులో నైట్ హాల్ట్.

పర్యటన వివరాలు మీడియాకు తెలిపిన టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు

13వ తేదీన గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో….

సాయంత్రం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు.

నిమ్మకూరులో చంద్రబాబు బస …

పెద్ద ఎత్తున చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరిన తెలుగు దేశం నాయకులు.