Business

త్వరలోనే మారనున్న ట్విట్టర్ లోగో…?

త్వరలోనే మారనున్న ట్విట్టర్ లోగో…?

ఆ లోగోనే ఇదేనా…!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయిన ట్విట్టర్ తన బ్లూ బర్డ్ లోగోను మార్చనుంది…

దాని స్థానంలో ‘డోగే’ మెమెతో మార్పులు చేయనుంది…

దీనిపై ట్విట్టర్ అధినేత ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేసారు…

ఇంకా స్పష్టత రావాల్సి ఉంది…