NRI-NRT

బే ఏరియాలో తానా బ్యాక్‌ప్యాక్‌ల వితరణ

బే ఏరియాలో తానా బ్యాక్‌ప్యాక్‌ల వితరణ

తానా ఉత్తర కాలిఫోర్నియా ఆధ్వర్యంలో మిల్‌పిటాస్‌లోని రాబర్ట్ రాండాల్ ఎలిమెంటరీ స్కూల్‌లో బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు. 250 బ్యాక్ ప్యాక్‌లను అందజేశారు. పాఠశాల కార్యనిర్వాహక బృందం క్రిస్టిన్, క్లాడియా, కైకోలు ధన్యవాదాలు తెలిపారు. తానా ప్రతినిధి తోట రామ్ పాల్గొన్నారు.