NRI-NRT

తానా 2023: మహిళా ఫోరంకు ఏర్పాట్లు పూర్తి

తానా 2023: మహిళా ఫోరం ఏర్పాలు పూర్తి

తానా 2023 సభల్లో శని, ఆదివారాల్లో జరగనున్న మహిళా ఫోరం కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఫోరం సమన్వయకర్త అడ్లూరు శైలజ తెలిపారు. ఈ సభల్లో పాల్గొనే నిమిత్తం ఫిలడెల్ఫియా చేరుకున్న సినీనటుడు మురళీమోహన్‌ను మహిళా ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.