NRI-NRT

అట్లాంటాలో ఆటా బ్యాడ్మింటన్ పోటీలు

అట్లాంటాలో ఆటా బ్యాడ్మింటన్ పోటీలు

ఆటా అట్లాంటా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, బ్యాడ్మింటన్ టోర్నీలు నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లాంటా ఆటా ప్రాంతీయ ప్రతినిధులు కిషన్, సందీప్, గణేష్, నేషనల్ టీం నిరంజన్ పొద్దుటూరి, శివ రామడుగు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బొడ్డిరెడ్డి, శ్రీధర్, శ్రీరామ్, అనంత్ తదితరులు కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.