Politics

నేడు సిద్ధిపేట సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

నేడు సిద్ధిపేట సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

ప్రచార పర్వంలో గులాబీ బాస్…నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం.వరుసగా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.నిన్న జనగాం, భువనగిరి సభల్లో పాల్గొన్న గులాబీ బాస్ ఇవాళ సిద్ధిపేట, సిరిసిల్లలో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. తొలుత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు వెళ్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z