NRI-NRT

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నాదామృతవర్షిణి

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నాదామృతవర్షిణి - Silicon Andhra To Celebrate 18th Formation Anniversary Next Sunday

సిలికానాంధ్ర ఏర్పడి 18ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆగష్టు 4వ తేదీన సంస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వాయులీన విద్వాంసులు అశోక్ గుర్జాలే ఆధ్వర్యంలో 20మంది కళాకారులతో వాయులీన నాదామృతవర్షిణి పేరిట సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీకవి జొన్నవిత్తుల ఆధ్వర్యంలో పేరడీ కవితాగానం ఏర్పాటు చేశారు. మరింత సమాచారం దిగువ చూడవచ్చు….