NRI-NRT

రీడింగ్ యుకెలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

TNILIVE UK Telugu News | Telugu NRIs In Reading UK Celebrates Batukamma 2019

రీడింగ్ జాతర ఆధ్వర్యంలో రీడింగ్ పట్టణంలో బతుక్కమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రెసిడెంట్ విశ్వేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, టీం రమేష్, నటరాజ్, చైతన్య, రఘు, శ్రీనివాస్ కృషితో 600 మందికి పైగా వచ్చిన అతిథులతో బతుకమ్మ వుత్సవం ఆదివారం రోజున ఘనంగా జరిగింది. వచ్చిన ఆడపడుచులకు లక్ష్మీ పూజ తో కార్యక్రమం ఆరంభమయింది.