Devotional

నేడు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జయంతి

నేడు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జయంతి

‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి.
పుట్టిన తేదీ: 16 సెప్టెంబర్, 1916
పుట్టిన స్థలం: మధురై
మరణించిన తేదీ: 11 డిసెంబర్, 2004
మరణించిన స్థలం: చెన్నై
జీవిత భాగస్వామి: త్యాగరాజన్ సదాశివన్
పిల్లలు: రాధా విశ్వనాథన్