NRI-NRT

కాలిఫోర్నియాలోని కొన్ని వీధులకు తెలుగు పేర్లు..

కాలిఫోర్నియాలోని కొన్ని వీధులకు తెలుగు పేర్లు..

అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రం కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో వీధులకు తెలుగు పేర్లు దర్శనమిస్తున్నాయి.MANTECA ప్రాంతంలోని కొన్ని వీధుల పేర్లు ఇవి. తిలకించండి