Sports

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా మ్యాచ్ షెడ్యూల్

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా మ్యాచ్ షెడ్యూల్

వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

భారత్‌‌ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..* అక్టోబర్‌ 8: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా (చెన్నై)
* అక్టోబర్‌ 11: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (ఢిల్లీ)
* అక్టోబర్‌ 15: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (అహ్మదాబాద్‌)
* అక్టోబర్‌ 19: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (పూణే)
* అక్టోబర్‌ 22: ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ధర్మశాల)
* అక్టోబర్‌ 29: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (లక్నో)
* నవంబర్‌ 2: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-2 (ముంబై)
* నవంబర్‌ 5: ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా (కోల్‌కతా)
* నవంబర్‌ 11: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-1 (బెంగళూరు)

నాకౌట్‌ మ్యాచ్‌ల వివరాలు..నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్‌ 16: సెమీఫైనల్‌-2 (కోల్‌కతా)
నవంబర్‌ 19: ఫైనల్‌ (అహ్మదాబాద్‌)